Inauguration of HCCB – Coca Cola Factory
Hon’ble Chief Minister Sri A Revanth Reddy and Hon’ble IT & Industries Minister Sri D. Sridhar Babu Inaugurated the HCCB – Coca Cola Factory at Banda Thimmapur, Siddipet District. హిందుస్థాన్ కోకా-కోలా బెవరేజెస్ కంపెనీ సిద్ధిపేట జిల్లా బండతిమ్మాపూర్‌లోని ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్‌లో కొత్తగా నిర్మించిన (Hindustan Coca Cola Beverages Avinya) గ్రీన్ ఫీల్డ్ ప్లాంట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. మంత్రులు…