The Govt. of Telangana signs an MoU with MEIL
| | | |

The Govt. of Telangana signs an MoU with MEIL

ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం దావోస్ లో జరుగుతోన్న వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో మరో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ తో సుమారు రూ. 15 వేల కోట్ల విలువైన మూడు కీలక ఒప్పందాలు కుదుర్చుకుంది.

Telangana Govt. signs MoU with Skyroot Aerospace
| | | |

Telangana Govt. signs MoU with Skyroot Aerospace

ప్రైవేట్ రాకెట్ తయారీ, ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్‌ను తెలంగాణలో ఏర్పాటు చేయడానికి స్కైరూట్ ఏరోస్పేస్‌ కంపెనీ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది.

CM, Union Ministers Inaugurate Telangana Pavilion at Davos; Industries Minister joins
| | | |

CM, Union Ministers Inaugurate Telangana Pavilion at Davos; Industries Minister joins

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ (wef) 55 వ వార్షిక సదస్సులో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పెవీలియన్ ప్రారంభించిన తర్వాత కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు.

CapitaLand Announces ₹450 Crore Investment for a new IT park in Hyderabad
| | | |

CapitaLand Announces ₹450 Crore Investment for a new IT park in Hyderabad

హైదరాబాద్‌లో రూ. 450కోట్ల పెట్టుబడులతో అత్యాధునిక ఐటీ పార్క్ నిర్మాణానికి ప్రఖ్యాత రియల్ ఎస్టేట్ సంస్థ క్యాపిటల్యాండ్‌ CapitaLand ముందుకొచ్చింది.

STT Global Data Centres to invest ₹3,500 crore; signs MoU with Telangana Govt.
| | | |

STT Global Data Centres to invest ₹3,500 crore; signs MoU with Telangana Govt.

హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రూ. 3,500 కోట్ల పెట్టుబడులకు ST Telemedia Global Data Centres India సంస్థ ముందుకు వచ్చింది.

Telangana CM and IT Minister visits Singapore’s ITE and signs MoU for skill development
| | | |

Telangana CM and IT Minister visits Singapore’s ITE and signs MoU for skill development

సింగపూర్ పర్యటనలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు ఉన్నతాధికారులతో కలిసి సింగపూర్‌లోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ITE Singapore)ను సందర్శించారు.

Amazon Web Services to significantly expand their data centre operations in Telangana, augment AI offerings in a big way
| | | |

Amazon Web Services to significantly expand their data centre operations in Telangana, augment AI offerings in a big way

Amazon Inc, has expressed keen interest in making significant investments in expanding its data centre facilities and workforce in Hyderabad here.